అమెరికా ప్రభుత్వం 6,000కు పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. నేర సంబంధిత ఆరోపణలు, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండటం, అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం ప్రధాన కారణాలు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭