17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన జగిత్యాల జిల్లా వ్యక్తి నరేశ్ ఐదేళ్ల క్రితమే మరణించాడని ఇప్పుడు తెలిసింది. బహ్రెయిన్‌లో మార్చురీలో మృతదేహం గుర్తింపు పొందింది.
Tag: విదేశీ ఉపాధి
నైపుణ్యం పోర్టల్‌ను సెప్టెంబర్ 1న ప్రారంభించండి: అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్
ఆగష్టులోగా నైపుణ్యం పోర్టల్‌ను పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కోసం ఓంక్యాప్, ఎన్ఆర్ టి సేవలు, హెల్ప్‌లైన్ వివరాలు కూడా వెల్లడించారు.