VD14: విజయ్ – రష్మిక జంట మళ్లీ స్క్రీన్‌పై కలిసేనా? ఫ్యాన్స్‌కి పండగే!

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట మళ్లీ కలవబోతుందా? VD14లో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఎప్పటికీ మీ బక్కోడినే.. అనిరుధ్ ఎమోషనల్ స్పీచ్‌తో గుండెల్ని పిండేశాడు

కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మీ అబ్బాయినే.. బక్కోడినే” అని చెప్పిన అనిరుధ్ మాటలు తెలుగువారి హృదయాలను తాకాయి. పూర్తి వివరాలు ఇక్కడ…