భార్యతో పారిపోయిన వ్యక్తికి గుణపాఠం నేర్పిన భర్త – సోషల్ మీడియాలో వైరల్!

బీహార్‌లో భార్య పారిపోయిన భర్త ఆమె ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత రివేంజ్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేలకొద్దీ నాటుకోళ్లు రోడ్డుపై.. ప్రజల పరుగులు.. హన్మకొండలో విచిత్ర దృశ్యం! 

హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి రోడ్డుపక్కన వేలకొద్దీ నాటుకోళ్లు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. ప్రజలు ఉచితంగా కోళ్లు పట్టుకునే వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.