బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
Tag: వాయుగుండం
ఆంధ్రప్రదేశ్‌పై కొత్త వాయుగుండం ప్రభావం – వారం రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.