భారత దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగింపుకు చేరిన కారణాల విశ్లేషణ

2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, భద్రతా చర్యలు, అభివృద్ధి పనులు మావోయిస్టు ఉద్యమాన్ని ముగింపు దశకు తీసుకువచ్చాయి.

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు (భూపతి) సరెండర్ వెనుక అసలు కథ ఏమిటి?

40 సంవత్సరాల సాయుధ పోరాటం అనంతరం మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు (భూపతి) పోలీసులకు లొంగిపోయారు. ఆయన సరెండర్ వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యూహాత్మక మంతనాల విశ్లేషణ ఈ కథనంలో తెలుసుకోండి.