బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలుసుకోండి.
Tag: వాతావరణ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక – తీరప్రాంత ప్రజలకు అప్రమత్తం
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధం, ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 22 నుంచి 25 వరకు భారీ వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎండీ ప్రఖర్ జైన్ సూచించిన ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే జిల్లాల వివరాలు ఇక్కడ చదవండి.