తుఫాన్‌ కన్ను వెనుకున్న రహస్యం – మొంథా తుఫాన్‌ తీవ్రతను నిర్ణయించే కేంద్రం

తుఫాన్‌లోని “కన్ను” అంటే ఏమిటి? మొంథా తుఫాన్‌ కేంద్రం ఎలా పనిచేస్తుంది? ఈ Eye ఎందుకు భయపెడుతోంది? వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణతో ప్రత్యేక కథనం.

వాతావరణం: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలుసుకోండి.