కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి – ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. చేపల వేటకు వెళ్లిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో వివరాలు, అధికారుల హెచ్చరికలు తెలుసుకోండి.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!

శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల నుండి భారీ వరద నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF సిబ్బంది సిద్దంగా ఉంచుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.