ఏపీ ప్రభుత్వం జీఓ 59 జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే జీపీఎఫ్ వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలక మైలురాయి.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭