తెలంగాణలో 2,620 కొత్త మద్యం షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. స్థానిక ఎన్నికలు, న్యూ ఇయర్, మేడారం జాతరల నేపథ్యంలో భారీ అమ్మకాల అంచనాలు. లిక్కర్ కొరత సమస్యపై కంపెనీల ఆందోళన.