ఫిబ్రవరి 14న నోయిడాలో జరిగిన ఘటన కలకలం రేపింది. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న యువకుడు–యువతి కారులో మృతిచెందగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫోరెన్సిక్ ఆధారాలతో కేసును విచారిస్తున్నారు.