తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.