ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు ఖాళీ అవుతున్నాయి. రిజర్వేషన్లలో మార్పులు, 600 మంది వరకు తిరస్కరణ అవకాశం. విద్యాశాఖ త్వరలో ఎంపిక జాబితా విడుదల చేయనుంది.