ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జయ మంగళ వెంకట రమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు.
Tag: రాజీనామా
నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు: 19 మంది మృతి, కేపీ శర్మ ఓలీ రాజీనామా
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 19 మంది మృతి, 347 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. తాజా వివరాలు, సంఘటనల విశ్లేషణ.