వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశం: షర్మిల కుమారుడి ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మరో వారసుడు రంగప్రవేశం చేయబోతున్నారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కర్నూలులో తన తొలి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చి, కాంగ్రెస్ తరఫున భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించబోతున్నారని అంచనా. జగన్–షర్మిల విభేదాల తర్వాత కుటుంబంలో కొత్త రాజకీయ చర్చ.

వైఎస్ షర్మిల – కల్వకుంట్ల కవిత: రాజకీయాల్లో ఇంటిపేరు వివాదం వెనక అసలు కథ

రాజకీయాల్లో మహిళా నేతలపై ఇంటిపేరు వివాదం ఎందుకు తెరపైకి వస్తుంది? వైఎస్ షర్మిల – దేవనపల్లి (కల్వకుంట్ల) కవిత ఉదాహరణలు చూస్తే ఇది కేవలం రాజకీయ వ్యూహమేనని స్పష్టమవుతోంది. పూర్తి విశ్లేషణ చదవండి.