విషపదార్థాల నుంచి రక్తాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక ఔషధాలు అవసరం లేదు. ఆకుకూరలు, బీట్‌రూట్‌, వెల్లుల్లి, పసుపు, బెర్రీలు, నిమ్మకాయలు వంటి సహజ ఆహారాలే శుద్ధమైన రక్తానికి మార్గం.