యూపీఐలో పొరపాటున వేరే నంబర్‌కు డబ్బు పంపారా? గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లు ఈ విధంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బు తిరిగి పొందవచ్చు.