భారతీయ సినిమాలో మైథాలజీ + యానిమేషన్ కలయిక కొత్త ట్రెండ్‌గా మారింది. మహావతార్ నరసింహ ఘన విజయంతో ప్రారంభమైన ఈ యానిమేషన్ మానియా ఇప్పుడు వాయుపుత్ర, కురుక్షేత్ర వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లకు దారి తీస్తోంది. రాబోయే ప్రాజెక్టులు ఏవో తెలుసుకోండి.