వాటర్ యాపిల్‌లో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బరువు తగ్గడం, షుగర్ స్థాయి నియంత్రణ, చర్మం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం వంటి అనేక లాభాలు పొందవచ్చు. రోజూ వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.