ఢిల్లీ కరోల్ బాగ్‌లో భారీ ఐఎంఈఐ ట్యాంపరింగ్ రాకెట్ బస్టు – 1800 మొబైళ్లు స్వాధీనం

ఢిల్లీ కరోల్ బాగ్‌లో అక్రమ మొబైల్ తయారీ, ఐఎంఈఐ ట్యాంపరింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. 1800కి పైగా మొబైళ్లు, పరికరాలు, సాఫ్ట్‌వేర్ స్వాధీనం. ఐదుగురు అరెస్టు.

‘పాత మొబైల్‌ ఫోన్లు ఇస్తే ప్లాస్టిక్‌ సామాన్లు’ — వెనుక ఉన్న సైబర్‌ ముఠా రహస్యాలు బయటపడ్డాయి!

‘పాత మొబైల్‌కి ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం’ అంటూ ప్రజలను మోసగిస్తున్న బీహార్‌ గ్యాంగ్‌ పట్టుబడింది. దుమ్ముగూడెం పోలీసులు 150 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.