బెంగళూరులో 17 ఏళ్ల బాలిక తన తల్లిని హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రేమ సంబంధం అడ్డొచ్చిందనే కోపంతో బాలిక, తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.