గుంటూరులో వైసీపీ నిరసనల్లో ఉద్రిక్తత – అంబటి రాంబాబు, సీఐ మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో గుంటూరులో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

రుషికొండ ప్యాలెస్ కాంతిలో మాకవరం మెడికల్ కాలేజీ శిథిలాలు – జగన్ పాలనపై విమర్శలు

మాజీ సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేసిన మాకవరం మెడికల్ కాలేజీ ఇంకా మట్టిగోడలతో ఉండగా, రుషికొండ ప్యాలెస్ మాత్రం విలాసవంతంగా సిద్ధమైంది. ప్రజా డబ్బుతో నిర్మించిన ఈ ప్యాలెస్‌పై తీవ్ర విమర్శలు.

జగన్ కొత్త పోరుబాట – మెడికల్ కాలేజీలపై నిరసన దీక్ష, రాజీనామా ఆలోచన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు. మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజీల PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. దసరా తరువాత నిరహార దీక్షలో స్వయంగా పాల్గొనాలని నిర్ణయం. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు కూడా పరిగణనలోకి.