ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో మూఢనమ్మకాల పేరిట ఘోర ఘటన చోటుచేసుకుంది. మృతదేహంతో మంత్రాలు చేయాలన్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు తెలుసుకోండి.