ముంబై పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే చెత్తలో దొరికిన రూ.10 లక్షల బ్యాగ్‌ను నిజాయితీతో యజమానికి తిరిగిచ్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
Tag: ముంబై వార్తలు
48 ఏళ్ల తర్వాత ప్రేమ నేరం వెలుగులోకి – 81 ఏళ్ల తాత అరెస్ట్
ముంబైలో 1977లో తన ప్రేయసిని కత్తితో పొడిచిన కేసులో 48 ఏళ్ల తర్వాత 81 ఏళ్ల చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ పట్టుబడ్డాడు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.