నిజం చెప్పే జర్నలిజం ఎక్కడో కోల్పోయిన ఈ కాలంలో, విలువలేని జర్నలిస్టులు మీడియా రంగాన్ని ఎలా చెడగొడుతున్నారు? సమాజం కోసం నిజమైన జర్నలిజం మళ్లీ ఎలా బ్రతకాలో ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.
Tag: మీడియా నైతికత
నిజం – ధర్మం – బాధ్యత: జర్నలిస్టులు గౌరవించాల్సిన వృత్తి పరిమితులు
జర్నలిజం అంటే వార్తలు రాయడం మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. దేశ భద్రత, సమాజ శాంతి, వృత్తి ధర్మం, నిజం – ఇవే జర్నలిజం పునాది. జర్నలిస్టులు పాటించాల్సిన పరిమితులు, విలువలు, బాధ్యతలపై సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ.
గ్రామీణ జర్నలిస్టులకు గౌరవం – సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు
గుంటూరు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సి.ఆర్.మీడియా అకాడమీ తెనాలలో ఆగష్టు 2,3న పునశ్చరణ తరగతులు నిర్వహించనుంది. నేటి జర్నలిజం ధోరణులపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ ప్రత్యేక ఆకర్షణ.