దుబాయ్‌లో అల్ రొమైజాన్ గోల్డ్ సంస్థ రూపొందించిన 10.5 కిలోల బంగారు డ్రెస్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. దీని విలువ దాదాపు రూ.9.5 కోట్లు.