సీపీఐ (మావోయిస్టు) ప్రతినిధి అభయ్ పేరిట కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంచలన లేఖ. ఆపరేషన్ కగార్ నిలిపి వేస్తే, ఎన్‌కౌంటర్లు ఆపితే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తామని ప్రకటన. ఈ లేఖపై ప్రజా సంఘాల అనుమానాలు.