మాజీ మావోయిస్టు నాయకుడు చంద్రన్న బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని వెల్లడించారు. 45 ఏళ్ల అజ్ఞాతం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Tag: మావోయిస్టు ఉద్యమం
హిడ్మా లొంగిపోనునట్లు ప్రచారం…! ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం ముగింపు దశలోకి వెళ్ళినట్టేనా..?
మావోయిస్టు లొంగుబాట్లు కొనసాగుతున్న తరుణంలో, కీలక కమాండర్ హిడ్మా కూడా లొంగిపోబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసినట్టేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
మావోయిస్టు నేతలపై ముప్పు: లొంగిపోయిన మల్లోజుల, ఆశన్నలకు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతోదీశ్యం — మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త ప్రకటన
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు లొంగిపోయిన తర్వాత వారికి మావోయిస్టుల నుంచే ముప్పు ఉన్నందున, కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించేందుకు సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా రక్షణ కల్పిస్తున్నారు.
మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు
మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.