మానవత్వం ఇంకా బతికే ఉంది – నెల్లూరు యువతికి అండగా నిలిచిన విజయవాడ ఆటో డ్రైవర్లు

తల్లిదండ్రులను కోల్పోయిన నెల్లూరు యువతిని సురక్షితంగా కాపాడిన విజయవాడ ఆటో డ్రైవర్లు, పోలీసులు చూపిన మానవత్వం అందరినీ కదిలించింది.

సౌత్ సూడాన్: మానవత్వం మరిచిన దేశం

సౌత్ సూడాన్‌లో జరిగిన యుద్ధ నేరాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. సైనికులకు జీతం బదులుగా మహిళలపై అత్యాచారం, పిల్లల దహనం, వికలాంగుల హత్యలు — మానవత్వాన్ని ముంచిన దేశం సౌత్ సూడాన్‌పై ఈ ప్రత్యేక కథనం.

అడవిలో ఒంటరి జీవితం – 101 ఏళ్ల రాంబాయి తల్లి గాధ

దట్టమైన అడవిలో కరెంటు, నీటి సౌకర్యం లేకుండా 101 ఏళ్ల రాంబాయి తల్లి జీవితం సాగిస్తోంది. ఓ ఊరంతా విడిచిపోయినా తల్లి-కొడుకు మాత్రం తమ మట్టిని విడవని భావోద్వేగ కథ.

జీవనదాతలుగా నిలిచిన ఇద్దరు జర్నలిస్టులు – మానవత్వానికి మారుపేరు

మంగళగిరి జర్నలిస్టులు దొప్పలపూడి రాము, బందెల దయాకర్ రక్తదానంలో చూపుతున్న నిస్వార్థ సేవా గుణం సమాజానికి స్ఫూర్తిదాయకం. ఇప్పటివరకు పలు ప్రాణాలను కాపాడిన వీరి సేవలు అనిర్వచనీయమైనవి.