మహారాష్ట్ర సతరా జిల్లాలో మహిళా వైద్యురాలిపై ఎస్సై గోపాల్ బడ్నే నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సీఎం ఫడ్నవీస్ ఆదేశాలపై ఎస్సై సస్పెండ్ అయ్యాడు.