సికింద్రాబాద్-మల్కాజిగిరి మధ్య ట్రాఫిక్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. రూ.960 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్‌కు భూ వివాదం క్లియర్ కాగా, 2 నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.