మంగళగిరి నియోజకవర్గానికి భారీ శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖ రూ.112 కోట్ల అంచనా వ్యయంతో 6 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమరావతిని జాతీయ రహదారి-16తో అనుసంధానించనుంది.
Tag: మంగళగిరి వార్తలు
మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధం
గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు, బహుమతులు, పూర్వ విద్యార్థుల అనుభవాలు, పాఠశాల లక్ష్యాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
“నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగో ఆవిష్కరణ
మంగళగిరిలో “నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 20-25 వేల లాబ్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు తెలిపారు.
మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం – జర్నలిస్టులకు సభ్యత్వ రశీదుల అందజేత
మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చించడంతో పాటు సభ్యత్వ రశీదుల అందజేత కార్యక్రమం నిర్వహించారు.
జీవనదాతలుగా నిలిచిన ఇద్దరు జర్నలిస్టులు – మానవత్వానికి మారుపేరు
మంగళగిరి జర్నలిస్టులు దొప్పలపూడి రాము, బందెల దయాకర్ రక్తదానంలో చూపుతున్న నిస్వార్థ సేవా గుణం సమాజానికి స్ఫూర్తిదాయకం. ఇప్పటివరకు పలు ప్రాణాలను కాపాడిన వీరి సేవలు అనిర్వచనీయమైనవి.
వైసీపీ కీలకనేతకి బెయిల్ మంజూరు, కానీ మళ్ళీ పోలీసుల అదుపులోకి….!!
వైసీపీ నేత నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన గంటలకే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు పూర్తి కథనం చదవండి.