గుంటూరు-విజయవాడ మధ్య పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 15 కిమీ పొడవునా ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం తుది దశకు చేరింది. కృష్ణానదిపై వంతెన ఇప్పటికే పూర్తి.