బంగారానికి మించిన విలువ కలిగిన చెట్టు – అగర్వుడ్! ఒక్క కిలో రూ.73 లక్షలు!

ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్లలో అగ్రస్థానంలో ఉన్న అగర్వుడ్ చెట్టు కిలో రూ.73 లక్షలు వరకు అమ్ముడవుతోంది. దాని సాగు, లాభాలు, ఉపయోగాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు

మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.

భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు స్పష్టంగా కనిపిస్తుంది?

భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక ఎప్పుడూ స్పష్టంగా కనిపించే కారణాన్ని తెలుసుకోండి. UN Law of the Sea చట్టం మరియు భౌగోళిక కారణాలు ఈ విశేషాన్ని వివరిస్తాయి.