విజయవాడ భవానీపురం జోజి నగర్లో 42 ప్లాట్ల వివాదంపై సొసైటీ చేపట్టిన కూల్చివేతలతో ఉద్రిక్తత చెలరేగింది. 16 ఇళ్లను కూల్చివేశారు. నిరసనలు, ఆత్మహత్యాయత్నం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూల్చివేతలను ఈ నెల 31 వరకు నిలిపివేయమని ఆదేశించింది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭