భారత దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగింపుకు చేరిన కారణాల విశ్లేషణ

2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, భద్రతా చర్యలు, అభివృద్ధి పనులు మావోయిస్టు ఉద్యమాన్ని ముగింపు దశకు తీసుకువచ్చాయి.

మావోయిస్టుల సంచలన నిర్ణయం: కూంబింగ్ ఆపితే ఆయుధ విరమణ తేదీ ప్రకటించనున్న మావోయిస్టులు

మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కూంబింగ్ నిలిపితే ఆయుధ విరమణ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ఈ సంచలన లేఖ జాతీయస్థాయిలో ఆసక్తి రేపుతోంది.

విజయవాడ శివార్లలో మావోయిస్టుల కదలికలు కలకలం – జాయింట్ ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్

విజయవాడ శివార్లలో మావోయిస్టుల కదలికలపై కేంద్ర-రాష్ట్ర బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టి 27 మందిని అరెస్టు చేశాయి. నగరంలో డంప్‌లను కూడా గుర్తించారు.

మారేడుమిల్లి అటవీలో భారీ ఎన్‌కౌంటర్ – మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి? ఉద్రిక్తతతో ఏజెన్సీ ప్రాంతం మార్మోగింది

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. టాప్ కమాండర్ హిడ్మా మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉద్రిక్తత నెలకొంది.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి దెబ్బ – బీజాపూర్ అటవీలో ఆరుగురు నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. ఇన్సాస్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం.

ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుల లొంగుబాటు – సుక్మాలో భారీ ఆయుధ కర్మాగారం ధ్వంసం

ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్ సుక్మాలో మావోయిస్టుల భారీ ఆయుధ తయారీ కర్మాగారం DRG బలగాల చేత ధ్వంసం అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో గుర్తించిన ఈ స్థావరంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.

హిడ్మా లొంగిపోనునట్లు ప్రచారం…! ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం ముగింపు దశలోకి వెళ్ళినట్టేనా..?

మావోయిస్టు లొంగుబాట్లు కొనసాగుతున్న తరుణంలో, కీలక కమాండర్ హిడ్మా కూడా లొంగిపోబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసినట్టేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు

మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.