అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్లతో 500 పడకల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 2028 నాటికి తొలి దశ పూర్తి కానుంది.