బంగాళాఖాతంలో మరో అల్పపీడనం – ఆంధ్రప్రదేశ్‌పై భారీ వర్షాల ముప్పు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంది. రాబోయే రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు.

ఏపీలో భారీ వర్షాల సూచన – రాబోయే రోజుల్లో అల్పపీడనం ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాల సూచన. రాయలసీమలో పిడుగులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 26న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 27న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గుంటూరులో భారీ వర్షం – రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపు

గుంటూరులో ఆదివారం కేవలం రెండు గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షంతో రహదారులు చెరువులను తలపించి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలుసుకోండి.