బంగారం ధర ఈ రోజు భారీగా పెరిగింది. తులం పసిడి రూ.1,05,000 దాటగా, వెండి కిలో రూ.1,26,000 చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, పరిశ్రమల డిమాండ్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో రేట్లు ఇంకా పెరిగే అవకాశం.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭