ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్, రాఫెల్ M88 ఫైటర్ జెట్ ఇంజిన్‌కు 100% టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేయడానికి అంగీకరించింది. AMCA 5th Gen Fighter అభివృద్ధికి ఇది భారీ బూస్ట్. పూర్తి వివరాలు ఇక్కడ.