ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త: భార్యాభర్తల అంతర్‌జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తల సమస్యలను పరిష్కరించేందుకు అంతర్‌జిల్లా బదిలీలకు అనుమతి ఇచ్చింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం: రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్, గ్రాట్యుటీ – ఆలస్యమైతే వడ్డీ చెల్లింపు తప్పనిసరి

ఏపీ ప్రభుత్వం జీఓ 59 జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే జీపీఎఫ్‌ వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలక మైలురాయి.