ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’లో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్. ఈ పాత్ర అభిరామ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందా? వివరాలు ఇక్కడ!
Tag: ప్రభాస్
బాహుబలి దెబ్బకు వారం వెనక్కి వెళ్లిన ‘ఆర్యన్’.. రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ హైప్‌కి భయపడ్డారా?
ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదలతో ఇతర సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి. రవితేజ ‘మాస్ జాతర’ ఒక రోజు, విష్ణు విశాల్ ‘ఆర్యన్’ వారం ఆలస్యంగా రిలీజ్ కానున్నాయి. బాహుబలి హైప్ కారణంగా సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి.
ప్రభాస్ స్పిరిట్ సినిమా: సందీప్ వంగ మాస్ ఫ్యాన్స్ కోసం ఎక్స్‌పెక్టేషన్స్ & BGM అప్డేట్
రెబల్ స్టార్ ప్రభాస్ మరియు డైరెక్టర్ సందీప్ వంగ కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా పై ఫ్యాన్స్ కోసం సూపర్ ఎక్స్‌పెక్టేషన్స్. షూటింగ్ ముందు 70% BGM & సాంగ్స్ సిద్ధం.