కృష్ణా నదిపై భారీ వర్షాల ప్రభావంతో నీటి ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ భారీ బోటు కొట్టుకురావడాన్ని APSDMA, SDRF బృందాలు సమయానికి గుర్తించి పెద్ద ప్రమాదాన్ని తప్పించాయి.
Tag: ప్రకాశం బ్యారేజీ
విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా 2025: భక్తులతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు దుర్గమ్మ-సరస్వతీ దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అలర్ట్లు కూడా జారీ.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు – కృష్ణమ్మ ఉగ్రరూపం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా, లోతట్టు గ్రామాలు ముంపు ముప్పులో ఉన్నాయి. అధికారులు అప్రమత్తం చేస్తూ పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.