వెలిగొండ ప్రాజెక్టులో పెను ప్రమాదం తప్పింది – 200 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిన అధికారుల అప్రమత్తత!

ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో రెండో సొరంగంలో ఆకస్మిక వరదతో 200 మంది కార్మికులు చిక్కుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షణ చర్యలు పూర్తయ్యాయి.

గిద్దలూరులో అమానుష ఘటన: బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చి బకెట్‌లో వదిలేసిన తల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూమ్‌లోనే ప్రసవించింది. పుట్టిన శిశువును బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో భార్యపై భర్త అమానుష హింస – వివాహేతర సంబంధం వెనుక ఘోరం

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యపై భర్త అమానుష హింస కలకలం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ దారుణ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పొదిలి పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుండి నిరసనలు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఆయన రైతుల సమస్యలపై అవగాహన పొందడం కోసం వచ్చిన సందర్భంగా, స్థానిక మహిళలు ఆయనపై నిరసనలు నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలను ముట్టడి చేసి కొంత ఉద్రిక్తత ఏర్పడింది, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.