భోపాల్‌లోని జహంగీరాబాద్ ప్రాంతంలో డీఎస్పీ కల్పన రఘువంశీ తన స్నేహితురాలి ఇంట్లో రూ.2 లక్షలు, మొబైల్ ఫోన్ దొంగిలించిన ఘటనతో మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.
Tag: పోలీసులు
ప్రకాశం జిల్లాలో భార్యపై భర్త అమానుష హింస – వివాహేతర సంబంధం వెనుక ఘోరం
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యపై భర్త అమానుష హింస కలకలం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ దారుణ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.