మహారాష్ట్ర నుండి తెలంగాణకు ప్రాణహితను ఈదిన పులి – ప్రేమ కోసం చేసిన సాహస యాత్ర

మహారాష్ట్రలోని కన్హర్‌గావ్‌ వన్యప్రాణుల అభయారణ్యం నుండి తెలంగాణ కాగజ్‌నగర్‌ వరకు ఒక పులి ప్రాణహిత నదిని ఈదుతూ ప్రేమ కోసం చేసిన ఆశ్చర్యకర ప్రయాణం.

జాతీయ జంతువు-జాతీయ పక్షి ఒకే ఫ్రేమ్‌లో: నెటిజన్లకు మంత్రముగ్ధం చేసిన అరుదైన వీడియో

పులి-నెమలి ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన అరుదైన వీడియో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైరల్. నెటిజన్లు భారత వారసత్వానికి నిజమైన నివాళి అంటున్నారు.