ఏపీ ప్రభుత్వం పేదల ఇళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఏవై పథకంలో అర్హులైన వారికి గడువు పొడిగించింది. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోండి.
Tag: పీఎంఏవై
ఆంధ్రప్రదేశ్ పేదలకు గుడ్ న్యూస్: PM Awas Yojana-గ్రామీణ సర్వే గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదలకు కేంద్రం పెద్ద అవకాశం. PM Awas Yojana-గ్రామీణ సర్వే గడువును నవంబర్ 5 వరకు పొడిగించబడింది. ఇళ్ల లేని కుటుంబాలు ఇప్పుడు తమ పేర్లను సర్వేలో నమోదు చేసుకోండి.