ఆంధ్రప్రదేశ్‌లో జూలై 22 నుంచి 25 వరకు భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎండీ ప్రఖర్ జైన్ సూచించిన ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే జిల్లాల వివరాలు ఇక్కడ చదవండి.

ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు – ఉత్తరాంధ్ర, రాయలసీమలో పిడుగుల సూచన

ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉంది.