ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పించారు.
Tag: పాకిస్థాన్
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్ల మృతి – క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ క్రికెట్‌లో విషాదాన్ని నింపింది. బీసీసీఐ, ఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ చర్యను ఖండించాయి. ఆఫ్ఘనిస్థాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.